Shahid Afridi tweets on pak cricketers wellness .
#ShahidAfridi
#Afridi
#Pcb
#Covid19
#Coronavirus
#PakCricketBoard

పాకిస్థాన్‌ను కరోనా వైరస్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత కొన్ని వారాలుగా ఆ దేశంలో కోవిడ్-19 బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఆ దేశ క్రికెట్ జట్టుకు కూడా ఈ మహమ్మారి సెగ తగిలింది. ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన పాక్ జట్టులో ముగ్గురు ఆటగాళ్లకు సోమవారం కరోనా నిర్ధారణ కాగా... మంగళవారం మరో ఏడుగురు పాజిటివ్‌గా తేలింది. దీంతో కరోనా బారిన పడిన ఆటగాళ్ల సంఖ్య మొత్తం పదికి చేరింది.